OKSoft Solutions - Official Blog

Online Knowledge Solutions for Software Training, Development, Marketing & Maintenance.

OkSoft Solutions Ugadi Wishes 2018

Ugadi Wishes 2018

*తెలుగు వారందరికీ శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు* ప్రపంచం లోనే అధికం గా మాట్లాడే వారి సంఖ్య ను బట్టి భాషలను చూస్తే మన తెలుగు భాష 16 వ స్థానం లో ఉంది. మన దేశం లో 3 వ స్థానం లో ఉన్నాము .. ప్రపంచ వ్యాప్తంగా మన తెలుగు వారు 9 కోట్లకు పైగానే ఉన్నాము… మనం మన తెలుగు వారిని కలసి నప్పుడు మన తెలుగు భాష లోనే Read more about Ugadi Wishes 2018[…]

Maha Shivarathri Wishes

మహా శివరాత్రి శుభాకాంక్షలు ******************************   శివాష్టకమ్:- —————   ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానంద భాజామ్ | భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం, శివం శంకరం శంభు మీశానమీడే || 1 ||   గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది పాలమ్ | జటాజూట గంగోత్తరంగై ర్విశాలం, శివం శంకరం శంభు మీశానమీడే || 2||   ముదామాకరం మండనం మండయంతం మహా మండలం భస్మ భూషాధరం తమ్ Read more about Maha Shivarathri Wishes[…]

kanuma Wishes

Kanuma Wishes

మా website ప్రేక్షకులకు కనుమ పండుగ శుభాకాంక్షలు … మన తినే అన్నం ఒక మెతుకు సంపాదించాలంటే మనం ఇతర వ్యవసాయాధారిత పశువులపై, పనిముట్లపై ఆధారపడాలి, మనం ఆహారాన్ని తయారు చేసుకోవడానికి, ప్రయాణాలు చేయడానికి, ధనం సంపాదించడానికి ఒక్కటేమిని మన ప్రతి ఒక్క పనిలో మనతో పాటు ఆ పశువులు కూడా మన అన్నదమ్ముల వలే కష్టపడుతూ మనకు ఆసరాగా నిలబడుతున్నాయి. అవి సంవత్సరం అంత పడిన కష్టాన్ని గుర్తుచేసుకుంటూ ఈ ఒక్క కనుమ రోజు వాటికి అలంకారాలు చేసి మన యజమానిలా వాటికీ Read more about Kanuma Wishes[…]

Sankranthi Wishes

Sankranthi Wishes

మా వెబ్సైటు ప్రేక్షకులకు తెలుగువారి సంప్రదాయ పండుగ మకర సంక్రాంతి శుభాకాంక్షలు … మకర సంక్రాంతి పండుగ మీ ఇంట ధాన్యపు రాసులు నింపాలని, తెలుగు వారందరి గడప గడప ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో, జీవించాలని కోరుకుంటూ … . .. .. oksoft Solutions  

Bhogi Wishes

Bhogi Wishes

మా website ప్రేక్షకులకు, మరియు తెలుగు వారందరికీ 2018 సంవత్సర భోగి పండుగ శుభాకాంక్షలు … భోగి మంటల పండుగ మీ పాత చేదు సంఘటనలను తన అగ్నిలో ఆహుతి చేసి అందరికి తిరిగి నూతన ఉత్సాహాన్ని కలిగించాలని, ప్రతి ఇంటిలో చిరునవ్వులు చిందించాలని, పసిపాపలపై రాలే భోగి పళ్ళు వారి బోసి నవ్వునతో ఇంటిల్లిపాదినీ నింపాలని,  వారి ఆనందాలతో ఆ ఇంటిలో సుఖసంతోషాలతో నిండాలని కోరుకుంటున్నాము … . .. … ఇట్లు oksoft Solutions